ఈ క్రింద ఇవ్వబడిన పదములు అన్ని అతి చిన్నవి.ఇంగ్లీషు లొ ప్రాథమిక పరిఙానం గలిగిన వారికి కూడా ఈ పదములు సుపరిచితమైనవే.కానీ,ఒక్కసారి వీటిని చదివి నెమరు వేసుకోండి.
I ME MINE YOU YOURS
ఇ మి మైన్ యు యువర్స్
నేను నాకు నాది నీవు నీది
HE HIS HER HERS THEY THEM
హి హిజ్ హెర్ హెర్స్ దె దెమ్
అతడు అతని ఆమెని ఆమెది వారు వాళ్ళని
WHO WHOSE WHAT WHICH WHEN
హూ హూజ్ వాట్ విచ్ వెన్
ఎవరు ఎవరిది ఏమిటి ఏది ఎప్పుడు
WHY HOW NEW OLD THIS THAT
వై హౌ న్యూ ఓల్డ్ దిస్ దట్
No comments:
Post a Comment