Read This Page In Your Language

Friday, 10 June 2016

Learn English Grammar Through Telugu-Part 1


If you just started learning English, you first need to know some basic rules of the language. Developing a solid foundation in English grammar will not only help you create your own sentences correctly but will also make it easier to improve your communication skills in both spoken and written English.

మీరు కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించింది ఉంటే, మీరు మొదటి భాష యొక్క కొన్ని ప్రాథమిక నియమాలు తెలుసుకోవాలి.ఇంగ్లీషు గ్రామరు కు గట్టి పునాది నిర్మించుకోవడము వలన అది కేవలం మనకు సొంతంగా  వాక్యాలను వ్రాయడమే కాకుండ అది మనకు స్పోకెన్ మరియు వ్రిటెన్ ఇంగ్లీసషు రెం డింటిలోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ ని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది.

1.Alphabet(అక్షరమాల) :



ఆంగ్ల భాష నందు మొత్తం 26 అక్షరములు గలవు.వీటిని "అక్షరమాల లేక వర్ణమాల (Alphabet)" అంటారు.
                                    అక్షరముల లోని రకములు
ఆంగ్ల భాష నందు రెండు రకముల అక్షరములు గలవు.అవి, 1) అచ్చులు - Vowels.(వోవెల్స్)
                                                                                   2) హల్లులు  - Consonants .(కాంన్సొనంన్ట్స్)

1)  Vowels(వోవెల్స్) - అచ్చులు :
                                                అన్య అక్షరముల అవసరము లేకుండానే స్వయంగా ఉచ్చరింపబడెడి
అక్షరములకు "అచ్చులు" అని పేరు.
                                               Vowels are the letters that can be sounded independently or without the aid of any other letters.

ఆంగ్లభాష నందు గల అచ్చులు సాధారణంగా తెలుగు భాష లోని అచ్చులు ,,,,,,,,,,,ఔ" ల ధ్వనిచే కలిగియుండును.
  ఆంగ్లభాష నందు 5 అచ్చులు గలవు.అవి "A,E,I,O,U " అనునవి.
1.  A : అ admit,local; ఆ water,father; ఎ about....
2. E  : అ finger; ఇ she; ఈ ante; ఎ leg,beg......
3. I   : అ bird; ఇ shit,pin; ఐ time,white,kite......
4. O : అ son; ఆ on; ఉ foot; ఊ tool; ఒ no; ఓ local.....
5. U : అ but; ఉ put,full; ఊ rule,june....


2). Consonants(కాన్సొనంట్స్) – హల్లులు :
అచ్చుల సహాయము లేనిదే స్వయముగా ఉచ్చరింపబడజాలని అక్షరములను “హల్లులు” అంటారు.
Consonants are the letters which cannot be sounded independently or without the aid of vowels.  

1.B : బ్ bush  2.C : స్ cinema క్ curd చ్ chin  3.D : డ్ den  4.F : ఫ్ fish  5.G : జ్ genious గ్ gun
6.J : జ్ jug  7.K : క్ kind  8.L : ల్ lamp  9.M : మ్ money  10.N : న్ next  11.P : ప్ pen
12.Q : క్వ్ queen  13.R : ర్ rain  14.S : స్ send  15.T : ట్ tear  16.V : వ్ vapour  17.X : క్ష్ sixer
18.Z : జ్ zero

                         ఒకే అక్షరము అచ్చు గాను,హల్లు గాను పనిచేయుట :
U,H,W,Y అను నాలుగు అక్షరములు కొన్ని సందర్భములయందు అచ్చులుగాను,మరికొన్ని సందర్భములందు హల్లులుగాను పనిచేయును.
అక్షరము                 అచ్చుగా ఇచ్చు ధ్వని                 హల్లులుగా ఇచ్చు ధ్వని   
U                               umbrella(అంబ్రెల్లా)               యూ university (యూనివర్సిటి)
H                                honest (ఆనెస్ట)h is silent            hero (హీరో)
W                               చివర ఉన్నపుడు-paw(పా)           power(పవర),way(వే)     

Y                             dyke(డైక),many(మని)               royal(రాయల),you(యు)         

1 comment: